.ప్రతి క్షణం నిను తలచేలా చేసావు...



తీయనైన  జ్ఞాపకాలని సొంతం చేసావు
...ప్రేమించిన  మనసుకి ప్రతి బింబంలా మారావు  ...
మనసంతా నీవై పోయావు 

...ప్రతి క్షణం నిను తలచేలా చేసావు.....
జ్ఞాపకాలతో కనులు తడిచేలా చేసావు...
 ఎపుడు నా కన్నీటిని తుడవడానికి  వస్తావు

This entry was posted in

Leave a Reply