ఓ చిరు గాలి నా వద్దకు రావాలనుకుంటే ....


ఓ చిరు గాలి నా వద్దకు రావాలనుకుంటే నీ చిరు నవ్వును తనతో తీసుక 

రమ్మని చెబుతా................



వర్షపు చినుకు ఎంత చల్లనిదైనా నువ్వు  లేని చోట కురవద్దని చెబుతా....




నువ్వు నాతో వస్తానంటే చిరుగాలిని నేనై ప్రేమ అనే వర్షపు చినుకును 

కురిపిస్తూనే ఉంటా.........నా శ్వాస ఆగే వరకు ........................

This entry was posted in

Leave a Reply