కదిలే మేఘం వర్షించే వైనం...



కదిలే మేఘం వర్షించే వైనం ను చూసిన ఈ కనులు 
మనసుకు పంపిన కబురు నిను చూడకలిగినంత కాలం 
నీ పై ప్రేమను  కురిపిస్తూనే ఉండమని....

This entry was posted in

Leave a Reply