నీ పలుకే నాకో రాగం..నా మనసే సంగీతం
నీ మనసే నాకో తీరం ..నేనున్నది నీ కోసం
నువు నడిచే నీ దారుల్లో
వస్తున్నా నీ కోసం
నువు వెలసే ప్రతి స్థానం
నే మెచ్చిన ప్రదేశం,
ఎటువైపుకు నువ్వెలుతున్నా
నీ నీడై నేనోస్తున్నా
నీ నవ్వే వెలుగై మెరవగ
వెలుతురులో జీవిస్తున్నానే .....
విడిచేల్లకే నన్నెపుడైనా
పోయేను ప్రాణమైన
ఎందుకని అడిగావంటే
నా దేవత నువ్వని చెబుతానే ......................
నీ మనసే నాకో తీరం ..నేనున్నది నీ కోసం
నువు నడిచే నీ దారుల్లో
వస్తున్నా నీ కోసం
నువు వెలసే ప్రతి స్థానం
నే మెచ్చిన ప్రదేశం,
ఎటువైపుకు నువ్వెలుతున్నా
నీ నీడై నేనోస్తున్నా
నీ నవ్వే వెలుగై మెరవగ
వెలుతురులో జీవిస్తున్నానే .....
విడిచేల్లకే నన్నెపుడైనా
పోయేను ప్రాణమైన
ఎందుకని అడిగావంటే
నా దేవత నువ్వని చెబుతానే ......................