ఎదురు చూసి ఎదురే చూసి
అలసి నేను కనులే మూసి
నిదురలో నీ కలలే కంటూ
తిరిగి నేను కనులే తెరచి
నిన్ను చేర ఎదురు చూస్తున్నా...
ఎదురు చూసి ఎదురు చూసి
కన్నీరంత నదిలా మారితే
ఈత కొడుతు నీకై వస్తున్నా ...
సూర్యుడెంత వేడిగా ఉన్న
పగలు మొత్తం ఎండను మరచి
నీ జంట కోరి ఎదురు వస్తున్నా
ఎవరి కోసం ఎవరున్నారో
ఎవరి కోసం ఎవరొస్తారో
తెలియలేదు నాకిన్నాళ్ళు
తెలిసే నేడు నా కోసం నువ్వేలే ........
అలసి నేను కనులే మూసి
నిదురలో నీ కలలే కంటూ
తిరిగి నేను కనులే తెరచి
నిన్ను చేర ఎదురు చూస్తున్నా...
ఎదురు చూసి ఎదురు చూసి
కన్నీరంత నదిలా మారితే
ఈత కొడుతు నీకై వస్తున్నా ...
సూర్యుడెంత వేడిగా ఉన్న
పగలు మొత్తం ఎండను మరచి
నీ జంట కోరి ఎదురు వస్తున్నా
ఎవరి కోసం ఎవరున్నారో
ఎవరి కోసం ఎవరొస్తారో
తెలియలేదు నాకిన్నాళ్ళు
తెలిసే నేడు నా కోసం నువ్వేలే ........