ప్రేమకు అర్థం




ప్రేమంటె ........ఏంటంటే .......


 మనసున  కలిగే ...తీయటి కదలిక ...
కనురెప్పలు కోరే ..కన్నుల పండుగ 
స్వాసై కోరితే .....వీచే గాలిక 
స్వరమై పలికితే ...సరిగమ పదనిస 
ముసి ముసి నవ్వుల ..నడుమన పక పక 
కసి కసి పెదవులు ..కోరే  కోరిక 

















This entry was posted in

Leave a Reply