ఎవరే.. నువ్వెవరే...
ఎందుకిలా నను చేరావే
నన్నెందుకిలా మార్చేసావే .....
ప్రేమగా చూసావే
ప్రేమతో పిలిచావే
ప్రేమకుమ్మ తీయని రుచిని
ప్రేమలో మునిగిన మనసుని
నీ నవ్వుతో మురిపించావే
ప్రేమకున్న అందాన్ని
నీ కనులతో చూపించావే .....
నీ ప్రేమ తో తడచిన మనసుని
ఎందుకిలా వదిలేసావే ..
శాపమై ...నన్నెందుకిలా చంపేస్తున్నావే ...