మొదలాయనే ప్రేమ మొదలాయనే ..
వికశించనే పువ్వై వికశించనే ......
ఎపుడైతే నీ రూపం
ఎదురైందో ఓ నేస్తం
చూపంత నీ వైపే
తనువంత పులకింతే ....
ఏమైందో తెలియదులే
ఎద నిండా నీవేలే
ప్రతి అడుగు నీ వైపే
నా తీరం నువ్వేలే .......
నువ్వుంటే నా తోడై
నేనుంటా నీ నీడై
ఎనలేని సంతోషం
నీ సొంతం చేస్తానే
ప్రాణం ఉన్నంత వరకు
తలిచేది నే నిన్నే
మరుజన్మ ఉన్నదంటే
కోరేది నే నిన్నే ..................